ఏప్రిల్ 7

ఏప్రిల్ 7, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 97వ రోజు (లీపు సంవత్సరములో 98వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 268 రోజులు మిగిలినవి.


<< ఏప్రిల్ >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3
4 5 6 7 8 9 10
11 12 13 14 15 16 17
18 19 20 21 22 23 24
25 26 27 28 29 30
2021


  • 1927 : మొదటి దూర ప్రజా టెలివిజన్ ప్రసారం ప్రారంభం (వాషింగ్టన్ డి.సి నుండి న్యూయార్క్ వరకు)
  • 1948 : ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేయబడింది.
  • 1994 : గాట్ తుది ఒప్పందంపై 125 దేశాలు సంతకాలు చేశాయి.
పండిట్ రవిశంకర్

ఏప్రిల్ 6 - ఏప్రిల్ 8 - మార్చి 7 - మే 7 -- అన్ని తేదీలు

Other Languages

Copyright