జనవరి 13

జనవరి 13, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 13వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 352 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 353 రోజులు).


<< జనవరి >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2
3 4 5 6 7 8 9
10 11 12 13 14 15 16
17 18 19 20 21 22 23
24 25 26 27 28 29 30
31
2021


  • 1948: గాంధీజీ తన చిట్టచివరి నిరాహారదీక్ష చేపట్టాడు. హిందూ, ముస్లిముల సమైక్యత కోరుతూ కలకత్తాలో ఈ దీక్షకు పూనుకున్నాడు.
  • 1915: ఇటలీలోని అవెజ్జానో అనే ప్రాంతంలో సంభవించిన భూకంపంలో దాదాపు 29,800 మంది మరణించారు.
  • 1943 : అడాల్ఫ్ హిట్లర్ పూర్తిస్థాయి యుద్ధం ప్రకటించాడు
రాకేష్ శర్మ
  • -

జనవరి 12 - జనవరి 14 - డిసెంబర్ 13 - ఫిబ్రవరి 13 -- అన్ని తేదీలు

Other Languages

Copyright