జనవరి 6

జనవరి 6, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 6వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 359 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 360 రోజులు).


<< జనవరి >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4
5 6 7 8 9 10 11
12 13 14 15 16 17 18
19 20 21 22 23 24 25
26 27 28 29 30 31
2020


  • 1929: మదర్ తెరెసా భారతదేశంలోని కలకత్తా నగరం వచ్చి పేదలకు, రోగులకు సేవ చేసే కార్యక్రమం మొదలుపెట్టారు.
  • 1947: అఖిల భారత కాంగ్రెసు కమిటీ భారత విభజనను అంగీకరించింది. విభజనకు అనుకూలంగా 99 ఓట్లు, వ్యతిరేకంగా 52 వచ్చాయి.
  • 2009: బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా ప్రమాణస్వీకారం.
Louis Braille by Étienne Leroux
  • -

జనవరి 5 - జనవరి 7 - డిసెంబర్ 6 - ఫిబ్రవరి 6 -- అన్ని తేదీలు

Other Languages

Copyright