నవంబర్ 8

నవంబర్ 8, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 312వ రోజు (లీపు సంవత్సరములో 313వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 53 రోజులు మిగిలినవి.


<< నవంబర్ >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6 7
8 9 10 11 12 13 14
15 16 17 18 19 20 21
22 23 24 25 26 27 28
29 30
2020


  • 1947: జూనాగఢ్ సంస్థానం భారత్‌లో విలీనమయ్యింది.
  • 1948: మహత్మా గాంధీని హత్య చేసినట్లుగా నాథూరాం గాడ్సే అంగీకరించాడు, కాని కుట్ర చేసినట్లుగా ఒప్పుకోలేదు.
  • 2016: రు.500, రు.1000 నోట్లను భారత ప్రభుత్వం రద్దు చేసింది.
Edmund Halley

1979.విద్యావేత్త యాస వెంకట్ రెడ్డి

  • వరల్డ్ టౌన్ ప్లానింగ్ డే.
  • అంతర్జాతీయ రేడియాలజి దినం.

నవంబర్ 7 - నవంబర్ 9 - అక్టోబర్ 8 - డిసెంబర్ 8 -- అన్ని తేదీలు

Other Languages

Copyright