ఫిబ్రవరి 14

ఫిబ్రవరి 14, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 45వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 320 రోజులు (లీపు సంవత్సరములో 321 రోజులు) మిగిలినవి.  • 2018 - అంతర్జాతీయ మైనింగ్ సదస్సు - 2018 హైదరాబాదులో ప్రారంభం.
  • 2019 - జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లేథిపురా (అవంతిపురా సమీపంలో) కారుతో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ దాడి కారణంగా 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సైనికులు, ఒక ఉగ్రవాది మరణించారు.
  • ఇంటర్ నేషనల్ కండోమ్ డే, ప్రేమికుల దినోత్సవం

ఫిబ్రవరి 13 - ఫిబ్రవరి 15 - జనవరి 14 - మార్చి 14 -- అన్ని తేదీలు

Other Languages

Copyright