మార్చి 25

మార్చి 25, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 84వ రోజు (లీపు సంవత్సరములో 85వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 281 రోజులు మిగిలినవి.  • 1655 : శని గ్రహం యొక్క అతిపెద్ద ఉపగ్రహం అయిన టైటాన్ను క్రిస్టియాన్ హైగెన్స్ కనుగొన్నాడు.
  • 1992 : మిర్ అంతరిక్ష కేంద్రములో 10 నెలలు గడిపిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త సెర్జీ క్రికాలేవ్ భూమి పైకి చేరారు.
  • 2008: పాకిస్థాన్ కొత్త ప్రధానమంత్రిగా సయ్యద్ యూసఫ్ రజా గిలానీ ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టాడు.
  • 1931: ప్రతాప్ అనే పత్రిక సంపాదకుడు గణేష్ సంకర్ విద్యార్థి ని, కాన్పూర్లో మతవాద శక్తులు హత్య చేసాయి.
  • 1983: మానికొండ చలపతిరావు, సుప్రసిద్ధ పత్రికా రచయిత, సంపాదకుడు, గ్రంథకర్త, సాహితీవేత్త, మానవతా వాది
  • 2003 -
  • -

మార్చి 24 - మార్చి 26 - ఫిబ్రవరి 25 - ఏప్రిల్ 25 -- అన్ని తేదీలు

Other Languages

Copyright