మార్చి 31

మార్చి 31, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 90వ రోజు (లీపు సంవత్సరములో 91వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 275 రోజులు మిగిలినవి.


<< మార్చి >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6 7
8 9 10 11 12 13 14
15 16 17 18 19 20 21
22 23 24 25 26 27 28
29 30 31
2020


  • 1919: హైదరాబాదులో హైకోర్టు భవన నిర్మాణం పూర్తయింది.
  • 1959: 14 వ దలైలామా, టెన్‌జిన్ జియాట్సో భారత సరిహద్దును దాటి భారత్ వచ్చాడు.
  • 2011: 2011 మార్చి 31 నాటికి భారతదేశంలో మొత్తం 8,40,130 మంది వైద్యులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని, లోక్ సభలో కేంద్ర ఆరోగ్యమంత్రి 2012 మే 18 నాడు చెప్పారు.
ఐజాక్ న్యూటన్
  • ప్రపంచ బ్యాకప్ డే.

మార్చి 30 - ఏప్రిల్ 1 - ఫిబ్రవరి 28 (ఫిబ్రవరి 29) - ఏప్రిల్ 30 -- అన్ని తేదీలు

Other Languages

Copyright