సెప్టెంబర్ 11

సెప్టెంబర్ 11, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 254వ రోజు (లీపు సంవత్సరములో 255వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 111 రోజులు మిగిలినవి.


  • 1906 : మహాత్మా గాంధీ దక్షిణ ఆఫ్రికాలో సత్యాగ్రహం ప్రారంభించాడు.
  • 2001: ఆల్కాయిదా ఉగ్రవాదులు అమెరికా లోని నాలుగు ప్రధాన పట్టణాలలో విమానాలను ఉపయోగించి ఉగ్రవాదాన్ని ప్రదర్శించారు
మహాదేవి వర్మ
  • -

సెప్టెంబర్ 10 - సెప్టెంబర్ 12 - ఆగష్టు 11 - అక్టోబరు 11 -- అన్ని తేదీలు

Other Languages

Copyright